Monday, May 3, 2010

హామ్ రేడియో స్టేషన్లకు కేటాయించిన ఫ్రీక్వెన్సీలు

హామ్ రేడియో స్టేషన్లకు కేటాయించిన ఫ్రీక్వెన్సీలు
పౌనపున్యం (ఫ్రీక్వెన్సీ) తరంగధైర్ఘ్యం (వేవ్‌లెన్త్) వాడుక
1800-2000 కి.హె 160 మీ రేడియో రీజన్ 2‍&3
1810-1850 కి.హె
రేడియో రీజన్ 1
3500-3800 కి.హె 80 మీ In Region 2 to 4000 కి.హె
7000-7100 కి.హె 40 మీ In Region 2 to 7300 కి.హె
10100-10150 కి.హె 30 మీ on secondary shared basis
14000-14350 కి.హె 20 మీ అత్యంత ప్రాచ్యుర్యం పొందిన షార్ట్ వేవ్ హామ్ బ్యాండ్
50 మెగా.హె 6 మీ very high frequency (for short distance line of sight contact)
144-146 మెగా.హె 2 మీ very high frequency (for short distance line of sight contact)
434-438 మెగా.హె
ultra high frequency
1260-1300 మెగా.హె
for earth to space communication
3300-3400 మెగా.హె
for ham satellite communication
5725-5840 మెగా.హె
for ham satellite communication

No comments:

Post a Comment